Broccoli Played Important role In Sexual Life: సూపర్ ఫుడ్స్ విషయానికి వస్తే బ్రోకలీని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ ఆకుపచ్చ కూరగాయల రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు బ్రోకలీ నిజంగా పోషక శక్తి. అంతేకాదు మీ లైంగిక జీవితంపై దాని ప్రభావంతో సహా బ్రోకలీ యొక్క వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. బ్రోకలీలో విటమిన్లు, ఖనిజాలు,…
ప్రతి ఒక్కరికి యవ్వనంగా కనిపించాలని, అందంగా ఉండాలని అనిపిస్తుంది. దీనికోసం రకరకాల మందులు వాడేవాళ్లు కూడా ఉంటారు. ఈ గొప్ప ఆహార పదార్థాన్ని మీ డైట్‌లో చేర్చుకుంటే మీరు 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపిస్తారు. మీరు కూడా 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపించాలంటే, మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా బ్రకోలీని చేర్చుకోవాలి.
Memory Booster: మితిమీరిన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర పని కారణంగా ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా, మీ జ్ఞాపకశక్తిని కూడా బలహీనపరుస్తుంది.
Pan Fried Chicken: ఈరోజు మనం మంచి ప్రొటీన్ కోసం ‘పాన్ ఫ్రైడ్ చికెన్ విత్ వెజ్జీస్’ని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సినవి.. మూడు రకాల క్యాప్సికం, బ్రొకోలి, చికెన్ బ్రెస్ట్, నూనె. శనగ నూనె గానీ కుసుమ నూనె గానీ నువ్వుల నూనె తీసుకోవచ్చు. ఇంకా.. సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ సాస్ కూడా తీసుకోవాలి. ముందుగా.. కూరగాయలను కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ క్యాప్సికమ్‌లు, చికెన్…