Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఈ పేరంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కేవలం రెండు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ ఉంది.
హిట్ కాదు.. హ్యాట్రిక్ సెంచరీ కొట్టేశామ్ బ్రో అంటు ఫుల్ ఖుషీ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై 28న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బ్రో. పవర్ స్టార్ వింటేజ్ స్టైల్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఇచ్చిన ఎమోషనల్ టచ్‌తో.. అటు పవన్ అభిమానులకి,…
Read Also: Chiru: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాలని తాకనున్న మెగా తుఫాన్ జులై 28న ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్రో సినిమా సూపర్బ్ టాక్ తో, సాలిడ్ బుకింగ్స్ తో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సస్ టూర్ లో ఉన్నారు. ఇందులో భాగంగా సాయి ధరమ్ తేజ్, సముద్రఖని విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు…
సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది. ప్రస్తుతం పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి, అన్నింటికన్నా ముందు రిలీజ్ అయింది బ్రో మూవీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కువ సేపు ఉండడేమో అనే అనుమానం చాలా మందిలో ఉండేది కానీ ఆ అనుమానాలని చెరిపేసాయి బ్రో మోర్నింగ్ షోస్. సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటించిన ‘బ్రో’ సినిమా కోసం మెగా అభిమానులు చాలా రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సముద్రఖని అండ్ టీమ్ మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఈరోజు సినిమాని థియేటర్స్ లోకి తీసుకోని వచ్చారు. త్రివిక్రమ్ కలం పదును కూడా కలవడంతో బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ హీట్ లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో బ్రో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. అందుకే బ్రో మూవీ పై…