Pakistan: టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ దెబ్బ తగిలింది. బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న సమయంలో షాహీన్ అఫ్రిదీ గాయంతో మైదానం విడిచిపెట్టాడు. డిసెంబర్ 15న బిగ్ బాష్ లీగ్‌లో తన కెరీర్‌ను పునఃప్రారంభించిన రోజే షాహీన్ అఫ్రిదికి కలిసి రాలేదు. సైమండ్స్ స్టేడియంలో మెల్‌బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడిన అఫ్రిదీ ప్రమాదకర బౌలింగ్ కారణంగా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో అఫ్రిదీ వేసిన రెండు బంతులు…