Viral Video : పెళ్లి డ్రెస్సులోనే ఓటువేసిన పెళ్లికూతురు.. ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు ఓటు హక్కు చాలా విలువైనది.. గన్ కన్నా గొప్పది పెన్ను.. అలాగే దేశ అభివృద్ధి కోసం ఓటు అంత గొప్పది.. మనకు నచ్చిన నాయకుడిని ఓటు హక్కుతో ఎంపిక చేసుకోవచ్చు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.. దేశం నలుమూలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. తాజాగా ఓ పెళ్లి కూతురు ఓటు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 1,202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..
Also Read
ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో ఓ నవ వధువు తన ఓటు హక్కును వినియోగించుకుంది.. ఓటు వేసేందుకు ఆమె తన పెళ్లి బట్టలలోనే అలాగే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటును వినియోగించుకుంది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియో ను మీరు ఒకసారి చూసేయ్యండి..
Bulandshahr, Uttar Pradesh: Newly wed Bride Deepti Sharma casts her vote in the second phase of Lok Sabha election 2024. pic.twitter.com/swXdSRmLIk
— IANS (@ians_india) April 26, 2024
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!