రాజస్థాన్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ నైట్ రోజే పెళ్లి కూతురు పారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త అక్కడ సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అజ్మీర్‌లోని కిషన్‌గఢ్‌లో జరిగిన ఒక వివాహం వార్తల్లో నిలుస్తోంది. ఘనంగా జరిగిన వివాహ ప్రమాణాలు స్వాగత వేడుకతో అంతా సాధారణంగానే జరిగింది. కానీ వివాహ రాత్రి వధువు తన భర్తతో ఫస్ట్ నైట్ జరగడాన్ని నిరాకరించింది. అయితే ఆమె అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆమె నగలు ,నగదుతో పాటు…