Rajastan: ఫస్ట్ నైట్ రోజే నగలతో పెళ్లి కూతురు జంప్.. చర్చనీయాంశంగా మారిన ఘటన
- సంచలనంగా మారిన కిషన్గఢ్లో జరిగిన వివాహం
- ఫస్ట్ నైట్ రోజు కోడలికి నగలు బహుకరించిన అత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఫస్ట్ నైట్ రోజే పెళ్లి కూతురు పారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త అక్కడ సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అజ్మీర్‌లోని కిషన్గఢ్లో జరిగిన ఒక వివాహం వార్తల్లో నిలుస్తోంది. ఘనంగా జరిగిన వివాహ ప్రమాణాలు స్వాగత వేడుకతో అంతా సాధారణంగానే జరిగింది. కానీ వివాహ రాత్రి వధువు తన భర్తతో ఫస్ట్ నైట్ జరగడాన్ని నిరాకరించింది. అయితే ఆమె అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆమె నగలు ,నగదుతో పాటు అదృశ్యం కావడం కలకలం రేపింది.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
రాకేష్ అనే యువకుడి వివాహం జైపూర్‌లో చాలా వైభవంగా జరిగింది. అనంతరం వరుడి ఇంట్లోకి కోడలికి వరుడి తల్లి ఘన స్వాగతం పలికింది. అయితే మొదటి రాత్రి కోసం ఇక్కడ ఇది ఆచారమని.. ఫస్ట్ నైట్ కోడలికి నగలు బహుకరించింది అత్త. .. వధువు తన భర్తతో ఫస్ట్ నైట్ వద్దని చెప్పింది. అంతే కాకుండా అర్థరాత్రి నగలు, డబ్బుతో వధువు కనిపించకుండా పోవడంతో.. అందరూ ఆశ్చర్యపోయారు.
తాజావార్తలు
-
Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
-
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
-
Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
-
Shivaji: “ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా”.. ‘ఎపిక్’ ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
-
Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!