నేటి వివాహాలు సాధారణమైనవి కావు. పెళ్లికి లక్షల్లో డబ్బులు కుమ్మరించే వారు పెళ్లికి ముందు కూడా పదుల సంఖ్యలో వేడుకలు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, బ్రైడల్ షవర్, బ్యాచిలర్ పార్టీ లాంటి కొత్త ట్రెండ్స్ పుట్టుకొచ్చాయి. ఇక్కడ ట్రెండ్‌లో ఉన్న బ్రైడల్ షవర్ అంటే ఏమిటి? ఎలా జరుపుకుంటారో చూద్దాం. బ్రై