భారత క్రికెట్ ప్రస్తుత పరిస్థితిపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ప్రస్తుతం కేవలం టీ20 క్రికెట్‌లో మాత్రమే బాగానే ఆడుతోందని, అది కూడా జట్టు సమిష్టి ఆట కంటే వ్యక్తిగత ప్రతిభ వల్లే విజయాలు సాధ్యమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ జట్టుగా విఫలమైతే.. కీలక మ్యాచ్‌ల్లో ఓటమి తప్పదని లారా హెచ్చరించారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిపై లారా తీవ్ర స్థాయిలో…