Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది చాలా మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కేసులు రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఈ క్యాన్సర్ పురుషులలో కూడా సంభవించవచ్చు, కాకపోతే దీని ప్రమాదం మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2020లో ప్రపంచవ్యాప్తంగ�