ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ లోని లేటెస్ట్ ప్రోగ్రామ్ ‘ఫన్ ఫీస్ట్ విత్ ఆషూ రెడ్డి’కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘బిగ్ బాస్’ ఫేమ్ దేత్తడి హారికతో మొదలైన ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వ్యూవర్స్ నుండి ‘వావ్’ అంటూ అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. బట్.. ఇంతలోనే నెక్స్ట్ ఎపిసోడ్ పోస్టింగ్ టైమ్ వచ్చేసింది! సో… ఈసారి మరో బిగ్ బాస్ బ్యూటీ దివిని వ్యూవర్స్ ముందుకు తీసుకొచ్చింది ఆషూ రెడ్డి. విశేషం ఏమంటే… దాదాపు…
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులను కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖల్లో మంత్రి కేటీఆర్ కొరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో…
మిత్రుల మద్య పాత విభేదలతో మాట్లాడుతున్నట్టే నటించి ఓక్క సారిగా కత్తి తో పోడిచి..అతను కాపాడండి ఆర్ధనదలు చేస్తుంటే…కత్తుల పట్టుకోని నడి రోడ్డు పై నృత్యలు చేశారు.. పోడిచి దర్జగా రోడ్డు పై కూర్చోని కత్తుల తీప్పుతు ఏంజాయ్ చేశారు..సికింద్రాబాద్ బేగంపేట లో జరిగిన హత్యయత్నం కేసులో సీసీ వీడియోలు చుస్తే షాక్ అవ్వాల్సిందే.. బేగంపేట రసూల్ పుర కు చేందిన ప్రదీప్, మునీర్ పాత మిత్రులు.. ఇద్దరి మధ్న గత కొద్ది కాలంగా విభేదాల కారణంగా…
క్రమం తప్పకుండా నడవడం 70, 80 ఏళ్ల వారిలో టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో సహాయపడుతుందని ఇటీవల అధ్యయనం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ‘డయాబెటిస్ కేర్ జర్నల్’లో ప్రచురించబడింది. “మా అధ్యయనం నుండి ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, రోజుకు ప్రతి 1,000 అడుగులు నడవడం వల్ల ఫలితాలు ఈ జనాభాలో 6 శాతం తక్కువ మధుమేహ ప్రమాదాన్ని చూపించాయి. దీనర్థం ఏమిటంటే, సగటు వృద్ధులు ప్రతిరోజూ 2,000 అడుగులు వేస్తే, వారు ఇప్పటికే…
ఓపెన్ స్కూల్ సొసైటీ తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అయితే ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు రేపు ముగియనున్న నేపథ్యంలో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో, వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేక పోయిన విద్యార్థులు పొడగించిన గడువు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లోకి ప్రత్యేక ప్రవేశాల కోసం చివరి తేదీని జనవరి 24 నుండి 31 వరకు పొడిగించింది. ప్రజా ప్రతినిధులు,…
ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన తన భర్త నుండి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని ఒక మహిళ వేడుకొంటుంది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను అతని పేరుపై బదలాయించాలని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఒకసారి తనపై హత్యాయత్నం చేశారని… డాక్టర్లు సకాలంలో నాలుగు సర్జరీలు చేయడంతో ప్రాణాపాయం తప్పిందని ఆరోపిస్తోంది. నగర పోలీసు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతుంది. సైదాబాద్ లో మీడియా తో బాధితురాలు బోడ పద్మ వివరాలు వెల్లడించారు.…
ఏపీలో పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు తగ్గేదేలే అంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఏక తాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన కమిటీగా ఏర్పడింది. అంతేకాకుండా సమ్మెకు పిలునివ్వనున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. పీఆర్సీ సాధన సమితి ముఖ్య నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ లు విజయవాడ రెవెన్యూ భవన్ కు చేరుకున్నారు. రేపు సమ్మె నోటీసు ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. పీఆర్సీ…
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా రక్కసి ఇప్పుడు మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా వైరస్ కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఫస్ట్ వేవ్ తరువాత డెల్టా వేరియంట్ తో కరోనా ప్రజలను సెకండ్ వేవ్ రూపంలో భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా డెల్టా వేరియంట్ ఫస్ట్ వేవ్ కంటే 3 రెట్లు వేగంగా వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలను సైతం తాన్ ముందు మోకరిల్లేలా చేసింది. అయితే ఇటీవల…
సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మాణ పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి (ఇరిగేషన్) రజత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రెడ్డి, ఎల్ అండ్ టీ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించారు. రూ.3,480 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ ఈ…
గజ్వేల్ పట్టణానికి సమీపంలో స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్పోర్ట్స్ హబ్ కోసం సిద్దిపేట సర్వే నంబర్ 560/1లో గజ్వేల్ పట్టణానికి కిలోమీటరు దూరంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు 20 ఎకరాల భూమిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్)కు బదిలీ చేశారు. జిల్లా పాలనాధికారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌లో ఫుట్‌బాల్ క్లబ్‌తోపాటు ఇతర క్రీడా శిక్షణా కేంద్రాలను…