దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రేపు విడుదల కానుంది. అయితే అప్పటిదాకా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆగాల్సిందే. అయితే వారి ఆతృతకు మరింత ఎగ్జైట్మెంట్ ను జోడించడానికి, ప్రతి నిమిషం అభిమానులను ఉత్తేజపరిచేందుకు మేకర్స్ వరుస అప్‌డేట్లతో వస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు రాబోతున్న సమయంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ఎదో ఒక అప్‌డేట్ ఇస్తూ అందరి దృష్టినీ తమవైపుకు తిప్పుకుంటున్నారు. నిన్న మేకర్స్ వరుసగా రామ్ చరణ్, అలియా…