‘అనుకున్నదొకటి, అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట’.. ఇక్కడ ప్రస్తుతానికి పిట్ట స్థానంలో ‘నథింగ్’ అని పెట్టుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఆ మొబైల్ కంపెనీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు అలాంటివి మరి! కొత్తగా వస్తోన్న ఫోన్ కాబట్టి, ప్రాంక్‌తో కాస్త మార్కెటింగ్ పెంచుకుందామని ఒక ప్లాన్ వేసుకుంటే.. అది బెడిసికొట్టి దక్షిణ భారతీయుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఏకంగా ‘బాయ్‌కాట్ నథింగ్’ అనే డేంజర్ బెల్స్ మోగేదాకా పరిస్థితిని తెచ్చుకుంది. అంతలా ఆ సంస్థ ఏం…