బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వరుస డిజాస్టర్స్ వస్తున్న టైం లో, ‘సింహ’ సినిమాతో బాలకృష్ణకు అద్భుతమైన విజయాన్ని అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ కాంబో వస్తే మాస్ ఆడియన్స్ థియేటర్లలో పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే “సింహా”, “లెజెండ్”, “అఖండ” వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన…
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత… ఒక సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ చెయ్యడమే కష్టం అవుతుంది. నెలలకి నెలలు వాయిదా పడుతూ, చెప్పిన డేట్ కన్నా ఎంతో డిలేతో ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఇలాంటి సమయంలో మా సినిమా మాత్రం చెప్పిన డేట్ కన్నా నెల రోజుల ముందే రిలీజ్ చేయబోతున్నాం అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసారు బోయపాటి శ్రీను-రామ్ పోతినేని. ఈ ఊర మాస్ డైరెక్టర్ అండ్ ఇస్మార్ట్ హీరో కలిసి…