Akhanda 2 : డ్రగ్స్‌పై బాలయ్య వార్.. బోయపాటి స్టైల్‌లో మాస్ ట్రీట్మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వరుస డిజాస్టర్స్ వస్తున్న టైం లో, ‘సింహ’ సినిమాతో బాలకృష్ణకు అద్భుతమైన విజయాన్ని అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ కాంబో వస్తే మాస్ ఆడియన్స్ థియేటర్లలో పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే “సింహా”, “లెజెండ్”, “అఖండ” వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఈ జంట ఇప్పుడు “అఖండ 2”తో వస్తోంది. మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని సాధించడం తో, రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘అఖండ 2’లో బాలయ్య లుక్, బోయపాటి డిజైన్ చేసిన మాస్ సన్నివేశాలపై ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. ముఖ్యంగా..
Also Read : Mahavatar Narasimha : మహావతార్ నరసింహా మూవీపై చాగంటి ప్రశంసలు..
Also Read
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
ఈసారి కేవలం యాక్షన్, ఎమోషన్ మాత్రమే కాదు, సమాజానికి బలమైన సందేశం ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఫస్ట్ హాఫ్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ద్వారా ‘గంజాయి – డ్రగ్స్ వ్యతిరేకంగా’ సందేశం ఇస్తారట. ఈ సీన్‌లో బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్, ఆయన ధాటికి విలన్లు వణికిపోయేలా ఉండబోతుందని అంటున్నారు. ఇక ఈ ఫైట్ ద్వారా డ్రగ్స్ వ్యసనం ఎంత ప్రమాదకరమో, యువతను అది ఎటువంటి దారిలో నడిపిస్తుంది చూపించే ప్రయత్నం చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. బోయపాటి స్టైల్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ మెసేజ్ కలిస్తే, ఆ సీన్ అభిమానులకు గూస్‌బంప్స్ కలిగించకుండా ఉండదు.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!