Home
Boy
Boy News
-
Horrifying Video: గొరిల్లా ఎన్‌క్లోజర్‌లో చిన్నారి.. ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు..
మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. అవి కూడా మంచి చెడులను అర్థం చేసుకుంటాయి. అయితే వాటికి మాటలు రాని కారణంగా వ్యక్తీకరించలేకపోతున్నారనేది వేరే విషయం. జంతువులు నివసించే ప్రదేశంలోకి మానవులు వెళ్తే.. అవి వారిపై దాడి చేయడం చాలా సార్లు జరుగుతుంది. కానీ కొన్నిసార్లు జంతువులు.. మానవులకు సహాయకులు లేదా రక్షకులుగా ఉంటాయనేదానికి ఈ వీడియో ఉదాహరణ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గొరిల్లా 5 ఏళ్ల చిన్నారి… -
Guntur: గుంటూరులో వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడిపై దాడి..
ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కవయ్యాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ నగరంలో ఓ బాలుడిపై దాడికి చేయడంతో చిన్నారి మ`తి చెందిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే అద`ష్టవశాత్తు బాలుడికి ప్రాణాపాయం తప్పింది. వివరాలు.. గుంటూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. పట్టణంలోని సంపత్‌నగర్‌లో ఓ బాలుడిపై మూకుమ్ముడిగా వీధి కుక్కలు దాడి… -
Viral Video: వెంటపడిన యువకుడికి చుక్కలు చూపించిన యువతి.. వీడియో వైరల్!
Women Beats Boy in Puducherry: భారతదేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఆడవాళ్లపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ప్రతిరోజు ఏదో ఓ చోట మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. హత్యలు, హత్యాచారాలు, వేధింపులకు మహిళలు గురవుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తన వెంటపడిన ఓ యువకుడికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. పుదుచ్చేరి బస్ స్టేషన్ దగ్గర నడుచుకుంటూ… -
Child Dead: లిఫ్ట్ గేట్లో తల ఇరుక్కుని ఆరేళ్ల చిన్నారి మృతి
షాహిబాగ్‌లోని వసంత్ విహార్ ఫ్లాట్‌లో లిఫ్ట్‌లో చిక్కుకుని 6 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. దీపావళి రోజున ఈ ప్రమాదం జరిగింది. ఆర్య కొఠారి అనే చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ లోకి వెళ్లాడు. ఆర్య కొఠారి లిఫ్ట్‌లోకి వెళ్లిన వెంటనే లిఫ్ట్ డోర్ మూసుకుంది. దీంతో అతను లిఫ్ట్, ఫ్లోర్ మధ్య ఇరుక్కుపోవడంతో.. తల లిఫ్ట్ గేటులో ఇరుక్కుపోయింది. -
Mother Sues Son: చదువుకు డబ్బులు ఇస్తే.. లవర్ కోసం కారు కొన్నాడు.. దీంతో కొడుకుపై కోర్టుకెళ్లిన తల్లి
Mother Sues Son: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యతు ఉన్నతంగా ఉండాలని చాలా కష్టపడుతారు. అప్పు చేసైనా మంచి చదువులు చెప్పించాలని అనుకుంటారు. అదే కుటుంబ పెద్ద లేని కుటుంబం అయితే ఈ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. -
Crime News: సిగరెట్ కోసం బాలుడి దారుణహత్య.. గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసి..
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఓ బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి దుండగులు సముద్రంలో పడేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
Boy Died: పెంపుడు కుక్క కరిచి బాలుడు మృతి
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో పెంపుడు కుక్క కాటుకు గురై 14 ఏళ్ల బాలుడు మృత్యువాత చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాలుడు బతకలేదు. చివరికి తండ్రి ఒడిలో అంబులెన్స్‌లోనే బాలుడు ప్రాణాలు విడిచాడు. -
Mumbai Boy: అయ్యో పాపం.. చిన్న పిల్లాడికి ఒకేసారి మూడు వ్యాధులు
మహారాష్ట్రలో 14 ఏళ్ల బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతడిని ఆగస్టు 1 నుంచే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఇంటిలో వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆసుపత్రికి వెళ్లలేదు. -
Delhi Metro: మెట్రోలో రెచ్చిపోయిన అబ్బాయి.. మొదట ఓ అమ్మాయితో తరువాత ఇంకో అమ్మాయితో
Delhi Metro: ఈ మధ్య ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమ జంటలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు, అమ్మాయి బికినీ వేసుకొని కూర్చోవడం, ఆడ వాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, అమ్మాయిలు జిమ్నాస్టిక్స్ చేయడం వీటన్నింటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పనులు మెట్రలో చెయ్యకూడదని చేస్తే చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో ఉన్నతాధికారులు ఎంతగా చెబుతన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన… -
Telangana : హైదరాబాద్ లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్..
కుటుంబ కలహాల వల్లో లేక వేరే కారణాల వల్ల అభం శుభం తెలియని చిన్నపిల్లలపై దారుణాలకు ఒడిగడుతున్నారు.. నిన్న తనకు దక్కని సంతోషాన్ని భార్యకు కూడా దూరం చేసేందుకు కన్న కొడుకును గొంతు కోసిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ బాలుడిని ఆటో డ్రైవర్ అతి దారుణంగా గొంతు కోసిన ఘటన వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!