Guntur: గుంటూరులో వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడిపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కవయ్యాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ నగరంలో ఓ బాలుడిపై దాడికి చేయడంతో చిన్నారి మ`తి చెందిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే అద`ష్టవశాత్తు బాలుడికి ప్రాణాపాయం తప్పింది. వివరాలు.. గుంటూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. పట్టణంలోని సంపత్‌నగర్‌లో ఓ బాలుడిపై మూకుమ్ముడిగా వీధి కుక్కలు దాడి చేశాయి. వాటిని నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలుడు భయంతో అరుస్తూ పరుగుల తీశాడు.
అదే సమయంలో అటుగా వస్తున్న వాహనదారులు బాలుడిని రక్షించారు. కుక్కలను అడ్డుకుని భయపెట్టి తరమడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటనలో బాలుడు గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల ఘటనలు ఎక్కువయ్యాయని, ఫిర్యాదు చేసిన అధికారులు తప్పించుకోవడం లేదని వాపోయారు. వీధి కుక్కలను కట్టడి చేయడంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికైన స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!