రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకొంది. ఒక మహిళ తనకు పరిచయమైన ఒక యువకుడి మర్మంగాన్ని కత్తితో కోసేసింది. అనంతరం ఏమి జరగనట్లు సారీ చెప్పి మళ్లీ అతనికి ఆపరేషన్ చేయించింది. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన ఒక యువకుడు(28) జైపూర్ లో యోగా టీచర్ గా పనిచేస్తున్నాడు. అతనికి కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ లో ఒక మహిళ(35) పరిచయమైంది. ఆమె కూడా యోగా టీచర్…
పెళైన కాసేపటికే పెళ్ళి కొడుకును వదిలేసి ప్రియుడితో పరారైంది ఓ నవ వధువు. హైదరాబాద్ బాలాపూర్‌లో ఈ ఘటన జరిగింది. బెంగళూరుకు చెందిన మహమ్మద్ ఇలియాస్‌కు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సమ్రిన్ బేగంతో ఇంట్లో పెళ్లి జరిగింది. అయితే, పెళ్లి సమయంలో రెండు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు 50 వేల రూపాయల నగదు ఇచ్చాడు పెళ్లి కొడుకు ఇలియాస్. అయితే పెళ్లైన కొద్ది సేపటికే పెళ్లి కూరుతు సమ్రిన్‌ను పార్లర్‌కు తీసుకెళ్తామన్నారు…
లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే దొంగగా మారాడు ఓ యువకుడు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో నిన్న జి.కె జ్యూవెలరీలో ఒడిశాకు చెందిన సూరజ్ కుమార్ కద్రకా చోరీకి పాల్పడ్డాడు. జ్యూవెలరీ షాప్ లోని వర్కర్స్ ను డమ్మీ పిస్తోల్ తో బెదిరించి మూడు గోల్డ్ చెయిన్స్ చోరీ చేశాడు. చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. పోలీస్ విచారణలో లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే చోరీ చేశానని సూరజ్ కుమార్ అంగీకరించాడు. చోరీ కోసం…
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా రాణిస్తోంది. ఇదిలావుంటే, ఇటీవలే ప్రియాంకా తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ ‘అన్ ఫినిష్డ్’ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్ విషయాలను వెల్లడించింది. ‘పదో తరగతి చదువుతున్న సమయంలో బాయ్ ఫ్రెండ్ బాబ్ తో ప్రేమలో…