ఈ మధ్య పిల్లలను కొందరు పేరెంట్స్ గాలికి వదిలేస్తున్నారు.. వయస్సుతో సంబంధం లేకుండా వారికి అడిగినంత డబ్బులు ఇవ్వడం లేదా వాహనాలను ఇస్తూ రోడ్ల మీదకు పంపిస్తున్నారు.. తాజాగా అలాంటి ఘటనే బెంగుళూరు లో వెలుగు చూసింది.. బెంగళూరులో రద్దీ రోడ్ల పై ఓ మైనర్ కుర్రాడు కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన విజివల్స్ స�