సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రాక నేపథ్యంలో ఈ ఫ్రైడే డల్లుగా ఉండొచ్చు.. మిరాయ్, కిష్కింద కాండలే హవా కంటిన్యూ చేస్తాయి అనుకుంటే.. ఈ వారం మేము ఛాన్స్ తీసుకోబోతున్నాం అంటూ వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు. సుమారు ఆరేడు సినిమాలు రాబోతున్నాయి. మంచులక్ష్మీ, మోహన్ బాబు నటిస్తూ.. నిర్మించిన ఫిల్మ్ దక్ష. అగ్ని నక్షత్రం నుండి దక్షగా పేరు మార్చుకున్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 19నే థియేటరల్లోకి రాబోతుంది. Also Read : Rashmika :…
శుక్రవారం అంటేనే కొత్త సినిమాల రిలీజ్ లతో టాలివుడ్ బాక్సాఫీస్ సందడి సందడిగా ఉంటుంది. ఆ విధంగానే ఎన్నో అంచనాలు ఆశలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు సందడి చేసాయి. గురు, శుక్రు వారాలలో రిలీజైన సినిమాలు వీకెండ్ రన్ ముగిసింది. నేడు సినిమాలకు అసలైన పరీక్ష ఉంటుంది. ఈ సినిమాల ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం. Also Read : Bandi Saroj: బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’…
Break Even Collections Deadpool & Wolverine: హాలీవుడ్ నుంచి ఏమైనా సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఆ సినిమా ఎలా ఆయిన సరే చూడాలి అనుకుంటారు. మరి ముఖ్యంగా మర్వెల్ నుంచి వస్తుంది అంటే అది వేరే లెవెల్ హైప్ ఉంటుంది.ఇక ఇప్పుడు ఇదే స్టూడియోస్ నుంచి డెడ్‌పుల్, డెడ్‌పుల్ 2 సినిమాలకు సీక్వెల్‌గా ‘డెడ్‌పుల్ అండ్ వాల్వరిన్’ జులై 26న విడుదలైంది అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ…
Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 28988 సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా ఉందని చూసిన వాళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు.…