Home
Box Office
Box Office News
-
Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..
Coolie : లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాకు మంచి బజ్ ఉండటంతో ఇప్పటికీ వరుసగా టికెట్లు బుక్ అవుతున్నాయి. అయితే శృతిహాసన్ ఇందులో ప్రీతి పాత్రలో కనిపించింది. ఆమె పాత్రపై ఇప్పటికే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రీతి లాంటి పాత్ర ఇవ్వడం నిజంగా అన్యాయమే అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా శృతిహాసన్ ఆస్క్ మీ సంథింగ్ అంటూ ఆన్ లైన్ లో ఓ సెషన్… -
Coolie: కూలీ పాపం రజనీకాంత్ దే..!
Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సినీ కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు చూశారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన జైలర్ సినిమా ఆయనకు బిగ్ బ్రేక్ ఇచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిక బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, నిర్మాణ సంస్థకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో సన్ పిక్చర్స్, రజనీకాంత్‌తో వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. నిజానికి జైలర్ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి… -
Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో రూపొందిన కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజే 150 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మొదటి నాలుగు రోజులకు గానూ 404 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమాలకు రికార్డు క్రియేటర్ రజనీకాంత్‌ని, వాటిని బ్రేక్ చేసే రికార్డు బ్రేకర్ కూడా ఆయనే అని చెప్పుకొచ్చింది.… -
Mahesh Babu : మహేశ్ బాబు మూవీకి అలా చేస్తే ఓపెనింగ్స్ రావన్నారు.. నిర్మాత కామెంట్స్
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీలకు ఉండే బజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రిలీజ్ కు ముందే కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసుకుంటాయి. అయితే ఆయన సినిమాపై నిర్మాత అనిల్ సుంకర తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేశ్ బాబుతో నేను వన్ నేనొక్కడినే సినిమాను నిర్మించాను. ఆ మూవీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉండేది. ట్రైలర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేయకుండా… -
Pawan Kalyan: పంచాయతీలు చేసి వీరమల్లు రిలీజ్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు!
హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అందుకున్నారు. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా, ఓపెనింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ రోజు అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. నా జీవితంలో ఇది మొదటి సక్సెస్ మీట్ అని పేర్కొన్న ఆయన, పోడియం లేకపోతే మాట్లాడలేకపోతున్నాను… -
HHVM : ప్రీమియర్స్ తోనే రికార్డుల వేట.. వీరమల్లు భారీ స్కెచ్..
HHVM : పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లు సినిమా వస్తోంది. భారీ పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నటి వరకు ఏ సినిమాకు లేనంతగా ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా రేట్లు కూడా పెంచేశాయి. ఇక ప్రీమియర్స్ షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తే పవన్ రేంజ్ ఏంటో అర్థమైపోతోంది. ఇప్పుడున్న హవా చూస్తుంటే ప్రీమియర్స్ తోనే భారీ రికార్డులు… -
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ఈవెంట్ వద్ద ఫ్యాన్స్ హంగామా!
హరిహర వీరమల్లు సందడికి అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతోంది. నిజానికి ఈ వేడుకను ముందు తిరుపతి లేదా విశాఖపట్నంలో నిర్వహించాలని అనుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇండోర్ ఈవెంట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, 6:30 నుంచి 7:30 మధ్యలో కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది.… -
Pawankalyan : ప్రతిసారి ఆ హీరోలతో పోల్చుకుంటున్న పవన్.. ఎందుకు..?
Pawankalyan : సాధారణంగా హీరోలు ఎవరూ ఇతర హీరోలతో పోల్చుకోరు. తాను పలానా హీరో కంటే చిన్న అని అస్సలు ఒప్పుకోరు.. బయటకు చెప్పుకోరు. అలా చెబితే ఆ హీరో ఫ్యాన్స్ దారుణంగా హర్ట్ అవుతారు. పైగా సదరు హీరో గారికి ఇగో హర్ట్. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తనను తాను కొందరు హీరోలతో పోల్చుకుని.. వాళ్లకంటే తాను చిన్న హీరోను అని చెప్పుకుంటున్నాడు. ఇలా ఒకసారి కాదు.. పలుమార్లు చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ కొంత… -
HHVM vs Kingdom : వీరమల్లు దెబ్బకు అయోమయంలో కింగ్ డమ్..!
HHVM vs Kingdom : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సినిమా వస్తోంది. మరి సందడి మామూలుగా ఉండదు కదా. అసలే పోటీ కూడా లేదు. సోలోగా రిలీజ్ అవుతోంది. దీనికి ముందు థియేటర్లలో ఆడుతున్న పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. దీంతో 90 శాతం థియేటర్లలో హరిహర వీరమల్లును వేస్తున్నారంట. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి.… -
HHVM : ప్రీమియర్ షోలు.. వీరమల్లుకు కలిసొస్తాయా..?
HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్ డైరెక్షన్లలో వస్తున్న ఈ మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా రిస్కులే తీసుకుంటున్నాడు. మూవీ కంటెంట్ బాగుందని బొమ్మ బ్లాక్ బస్టర్ అని ముందే రివ్యూలు ఇస్తున్నాడు. అంతే కాకుండా ఒకడుగు ముందుకు వేసి మరీ ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు ప్రకటించాడు. దీని…
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!