Darling Re-release: రీ-రిలీజ్‌లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కొత్త సినిమాలే కాదు పాత సినిమా థియేటర్లలోకి వచ్చినా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తాజాగా ప్రభాస్ కెరీర్‌లోనే క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన ‘డార్లింగ్’ సినిమా రీ-రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా కాలం తర్వాత బిగ్ స్క్రీన్ మీద ప్రభాస్ లవర్ బాయ్ లుక్‌ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. నిన్నటి లిమిటెడ్ ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. నిన్న కేవలం ట్రాక్ చేసిన సెంటర్ల నుండే దాదాపు ₹20 లక్షల గ్రాస్ వసూలు కాగా, అసలైన ఆట ఈరోజు మొదలైంది.
ఈరోజు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. కేవలం మధ్యాహ్నం 3 గంటల సమయానికే ఆన్‌లైన్ ట్రాక్డ్ గ్రాస్ ₹3 కోట్ల మార్కును దాటేసింది. రీ-రిలీజ్ సినిమాల చరిత్రలోనే ఇది అత్యుత్తమ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలవనుంది. సాయంత్రం, రాత్రి షోలకు బుకింగ్స్ భారీగా ఉండటంతో, మొదటి రోజు ముగిసేసరికి ఈ నంబర్ ఇంకా పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. ప్రభాస్ వింటేజ్ లుక్, కరుణాకరన్ మార్క్ టేకింగ్, మరియు జివి ప్రకాష్ మ్యూజిక్ థియేటర్లలో మళ్ళీ మ్యాజిక్ చేస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేస్తున్న హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ‘డార్లింగ్’ రీ-రిలీజ్ మరిన్ని కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!