Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Star Hero: ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది అదేమంటే ధురందర్ డైరెక్టర్ కోసం ఒక స్టార్ హీరో ప్రయత్నాలు చేస్తున్నారట. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధించిన భారీ విజయం, మేకింగ్ స్టైల్ చూసి ఇండస్ట్రీలోని అగ్ర హీరోలందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమా దర్శకుడిపై పడింది. ముఖ్యంగా ఒక టాలీవుడ్ స్టార్ హీరో అయితే, ఈ డైరెక్టర్‌తో ఎలాగైనా సినిమా ఓకే చేయించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం.
సదరు స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రెండుసార్లు సీరియస్‌గా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మొదట తన సన్నిహితుల ద్వారా డైరెక్టర్‌కు కబురు పంపారట. తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ ఉంటే సిద్ధం చేయమని కోరినట్లు టాక్. ఒకసారి కాంటాక్ట్ చేస్తే సరిపోదని భావించి, రెండోసారి తనతో క్రమం తప్పకుండా సినిమాలు చేసే ఒక అగ్ర నిర్మాతను రంగంలోకి దింపినట్లు సమాచారం. ఆ నిర్మాత స్వయంగా డైరెక్టర్‌తో మాట్లాడి, అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధమని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక భారీ హిట్ పడగానే దర్శకులకు డిమాండ్ పెరగడం సహజం. కానీ ‘ధురందర్’ విషయంలో అది మరీ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం, అది టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ కావడం ఖాయం. అయితే ఆ స్టార్ హీరో ఎవరు? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!
Also Read
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్‌ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!