Mahavathar Narasimha : యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహా దుమ్ము లేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. యానిమేషన్ సినిమాలు అంటే హాలీవుడ్ లో మాత్రమే ఆడుతాయని.. ఇండియాలో ఆడవనే ప్రచారానికి ఈ మూవీ తెర దించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. తాజాగా మరో మైలు రాయిని అందుకుంది. Read Also :…
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కూలీ. తెలుగు రాష్ట్రాల్లో కూలీ టికెట్ బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీ టికెట్ బుకింగ్స్ ఆగస్టు 12, 2025 సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి టికెట్ బుకింగ్ యాప్‌లలో ఈ…
‘కె.జి.ఎప్ 2’ రిలీజ్ కి ముందు సినిమా తరువాత భాగంపై ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ సినిమా ముగింపులో ‘కెజిఎఫ్3’ ఉంటుందనే సూచన ఇచ్చారు మేకర్స్. అయితే దీని గురించి ఏ ఇంటర్వ్యూలోనూ ప్రశాంత్ నీల్ కానీ, యశ్ కానీ ఎక్కడా మూడవ భాగం గురించి మాట్లాడలేదు. తాజాగా ఓ హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో యష్ ఆడియన్స్ కి చెప్పడానికి చాలా కథలు మిగిలి ఉన్నాయని అంటూ మూడో భాగం తప్పక ఉంటుందని తెలియచేశాడు.…