Anushka vs Rashmika : సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టికి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవల్. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ లైన్లు కూడా ఈ మధ్య సోషల్ మీడియా ఇచ్చేస్తోంది. ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తానేంటో చూపించింది. అలాంటి అనుష్క ముందు పాన్ ఇండియా క్రేజ్ ఉన్న రష్మిక నిలబడుతుందా.. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. అనుష్క హీరోయిన్ గా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఘాటీ. మోస్ట్ వయోలెంటెడ్,…
Nagavamsi : విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ సినిమాపై సితార సంస్థ సైలెంట్ అవుతోందా అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని నిర్మించింది సితార సంస్థ నాగవంశీ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుంది కూడా నాగవంశీనే. వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి…
Vishwambhara : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే అఖండ-2కు పోటీగా దింపుతున్నారు. దీంతో విశ్వంభర రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఓజీ సినిమా రాకపోతే విశ్వంభరను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓజీ అనుకున్న టైమ్ కే వస్తున్నాడు. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విశ్వంభర మూవీ వీఎఫ్ ఎక్స్…
OG : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ది మోస్ట్ వెయిటెడ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. చప్పుడు లేకుండా సైలెంట్ గా అనౌన్స్ చేసేశారు. అందరూ అనుకున్నట్టే సెప్టెంబర్ 25 2025న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా సినిమా ఇది. మొన్నటిదాకా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నీ రిలీజ్ డేట్…
Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద మరో బలమైన పోటీ తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న బాలయ్య నటించిన అఖండ-2 వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాను దింపేందుకు ప్లాన్ చేస్తున్నారని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ షూటింగ్ చాలా వరకు పెండింగ్ లోనే ఉంది. ఈ రెండు నెలల్లో షూటింగ్ తో పాటు వీఎఫ్ ఎక్స్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యేలా కనిపించట్లేదు. దీంతో ఓజీ…
Kubera vs Kannappa : ఈ వారం గ్యాప్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి కుబేర, ఇంకొకటి కన్నప్ప. కుబేర మూవీ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ రోజు వచ్చిన కన్నప్ప మూవీ కూడా హిట్ టాక్ దక్కించుకుంది. ఇందులో భారీ సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో కన్నప్ప మూవీ కుబేర కలెక్షన్లను దెబ్బ కొడుతుందా అనే టాక్ నడుస్తోంది. కుబేర,…
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సుజిత్ దర్శకత్వంలోని ఓజీ సినిమాతో పాటు బాలకృష్ణ బోయపాటి అఖండ సెకండ్ పార్ట్ సినిమా ఇప్పటివరకు అయితే ఒకే రోజు రిలీజ్ కావచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమా యూనిట్లు అదే విషయాన్ని ఖరారు చేస్తూ ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తున్నాయి. Also Read:Kubera: ‘కుబేర’కి దేవి శ్రీ టెన్షన్!! అయితే దాదాపుగా అది అసాధ్యం అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ రెండు సినిమాల మధ్య క్లాష్…
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే నెల నాలుగో తేదీన రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తేదీ నుంచి మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఆ సినిమా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో పాటు ఇతర కారణాలతో సినిమాను…