ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. కేవలం సింగిల్ లాంగ్వేజ్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మార్చిలో విడుదల కానున్న ఈ క్రేజీ సీక్వెల్ టీజర్ అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా…
బాలీవుడ్ అంతే ఎప్పుడు ఏ జోనర్‌లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో బీటౌన్‌కే తెలియదు. లాస్ట్ ఇయర్ అంతా హారర్ చిత్రాలతో హడావుడి చేసింది. కాంట్రవర్సీయల్ సబ్జెక్టులకైతే ఇక నో ఎండ్ కార్డ్. రీసెంట్ టైమ్స్‌లో లవ్ స్టోరీలు సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రస్ట్ చూపుతోంది. కానీ సడెన్లీ వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటోంది బీటౌన్. సల్మాన్ నుండి అగస్త్యా నంద వరకు వార్ జోన్ చిత్రాలతోనే రాబోతున్నారు అవేంటంటే.. Also Read : OTT :…