Weight Loss Challenge: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ అరాషి విజన్ ఇంక్. ఈ కంపెనీని ఇన్‌స్టా360 అని కూడా పిలుస్తారు. ఇది తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు బరువు తగ్గి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి ప్రత్యేకమైన మార్గాన్ని అవలంబించింది. ఈ కంపెనీ ఆగస్టు 12న వార్షిక 'మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్'ను ప్రారంభించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి నియమాలు చాలా సులభం.…