Prabhas, Maruthi Movie : ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. అయితే వీటితో పాటు ప్రభాస్ మరో సినిమాకు రెడీ అవుతున్నారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో పాటు ఒక చిన్న సినిమా కూడా చేస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
‘డాన్’ అనగానే ఆ తరం వారికి బిగ్ బి అమితాబ్ బచ్చన్, నవతరం ప్రేక్షకులకు షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ రెండు చిత్రాలు సలీమ్-జావేద్ కథతో రూపొందినవే. అమితాబ్ బచ్చన్ ‘డాన్’ చంద్ర బరోట్ దర్శకత్వంలో రూపొందగా, 1978లో విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సినిమా హైదరాబాద్ తారకరామ థియేటర్ లో 75 వారాలు ప్రదర్శితమైంది. అదే కథ 1979లో యన్టీఆర్ హీరోగా ‘యుగంధర్’ పేరుతో తెలుగులోనూ, ఆ తరువాత ‘బిల్లా’ పేరుతో రజనీకాంత్ తోనూ,…
33 సంవత్సరాల విక్కీ కౌశల్, 38 యేళ్ళ కత్రినా కైఫ్ ను గత యేడాది డిసెంబర్ 9న పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం కొంతకాలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చిన ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న సినిమాలో విక్కీ కౌశల్ చోటు సంపాదించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ లోని…