Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Trailer: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోను రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌కు తాజాగా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ లభించగా, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘రామాయణ’ ట్రైలర్‌ను రెండు వేర్వేరు వెర్షన్లలో సర్టిఫై చేసిందట.
థియేటర్లలో ప్రదర్శించేందుకు 4 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌కు అనుమతి ఇవ్వగా, సోషల్ మీడియా వేదికల కోసం 4 నిమిషాల 15 సెకన్ల ప్రత్యేక వెర్షన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ ట్రైలర్‌ను జూలై 24న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విజువల్ ఎపిక్‌కు సంబంధించిన పూర్తి స్థాయి గ్లింప్స్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, సినిమాకు సంబంధించిన 34 నిమిషాల స్పెషల్ ఫుటేజ్‌కు ఆస్ట్రేలియన్ క్లాసిఫికేషన్ బోర్డు ‘M’ రేటింగ్ జారీ చేసిందట. ఈ ఫుటేజ్‌ను ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్ల కోసం ప్రత్యేక ప్రదర్శనలలో ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 34 సెకన్ల నిడివి ఉన్న మరో ప్రచార వీడియోకు బ్రిటన్‌కు చెందిన BBFC (British Board of Film Classification) కూడా థియేటర్లలో ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చిందని సమాచారం. ట్రైలర్‌కు వరుసగా అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్లు లభిస్తుండటంతో ‘రామాయణ’పై అంచనాలు ట్రేడ్ వర్గాల్లో మరింత పెరిగాయి.
Also Read
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!