Shruti Haasan: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shruti Haasan: ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో నిర్మించిన తన కొత్త ఇంట్లోకి ఇటీవల ఆమె గృహప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఈ హౌస్వార్మింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. నిజానికి గతంలో ఈ ముద్దుగుమ్మ ముంబైలో ఉండే వారు. ప్రస్తుతం అక్కడి నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. హౌస్వార్మింగ్ కార్యక్రమం సందర్భంగా ఇంటిని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
ప్రస్తుతం శృతి హాసన్ కొత్త ఇంట్లో జరిగిన గృహప్రవేశ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన శృతి చాలా సంతోషంగా, ప్రశాంతంగా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు కంగ్రాట్స్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగంలో అడుగుపెట్టిన శృతి, ప్రస్తుతం దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. నటిగా మాత్రమే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా కూడా ఆమె తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. శృతి హాసన్ చెన్నైకి షిఫ్ట్‌కి కావడం వెనక తన సింగింగ్ కెరీర్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడానికే అని అంటున్నారు.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!