Home
Bollywood
Bollywood News
-
Fake News : విక్రమ్ చనిపోయాడంటూ ప్రచారం.. కాదంటున్న కుటుంబ సభ్యులు
Fake News : కన్నుమూసిన బాలీవుడ్ ప్రముఖ నటుడు.. అదేం లేదంటున్న కుటుంబ సభ్యులు -
Sharukh Khan : వజ్రాలతో ఇంటిముందు నేమ్ ప్లేట్ పెట్టించిన షారుఖ్.. ఖర్చు తెలిస్తే షాకే
Sharukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఏం చేసినా ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఆయన ఫాలోయింగ్ అలాంటిది మరి. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఓ పనికి జనాలందరూ షాకవుతున్నారు. -
Ranveer Singh meets Akon: నువ్వు ఎవరో తెలియదు… రణ్వీర్ కి షాక్ ఇచ్చిన రిపోర్టర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్(Ranveer Singh) అంటే తెలియని వాళ్లు ఉండరు. తన అల్ట్రా స్టైలిష్ డ్రెస్సింగ్ తో, పది రెడ్ బుల్స్ తాగినంత ఎనర్జీగా ఉండే రణ్వీర్ సింగ్ కి హిందీలోనే కాదు సౌత్ కూడా మంచి గుర్తింపే ఉంది. -
Disha Patani New Boyriend: ‘టైగర్’ కుళ్లుకునేలా సెల్ఫీలు.. రెచ్చిపోయిన బాలీవుడ్ భామ
Disha Patani New Boyriend: బాలీవుడ్ జంట టైగర్ ష్రాఫ్-దిశా పటానీ విడిపోయారని వార్తలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఇంతలోనే కొత్త ప్రియుడితో క్లోజుడ్ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాల్లో దిశా పటానీ షేర్ చేసింది. -
Allu Arjun: బాలీవుడ్ మూవీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్.. పుష్క2 కంటే ముందే రిలీజ్
Allu Arjun: పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్, రేంజ్ భారీగా పెరిగింది. ఈ సినిమాతో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఉత్తరాదిన ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. -
Super Star: కృష్ణను పట్టించుకోని వారి గురించి ఏం అనుకోవాలి!?
హిందీ, తమిళ భాషల్లో కృష్ణ పలు చిత్రాలను నిర్మించారు. కానీ ఆ చిత్రసీమల నుండి కృష్ణను కడసారి చూడటానికి ఎవరూ రాకపోవడం ఆయన అభిమానులలో ఆవేదనను నింపింది. -
The Indian Box Office Report-September 2022: మన సినిమా.. రిపోర్ట్ మామా..
The Indian Box Office Report-September 2022: మన దేశంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి వారం, ప్రతి నెలా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని మూవీలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. చాలా కొద్ది పిక్చర్లు మాత్రమే హిట్ అవుతున్నా భారీగా కలెక్షన్లు కురిపిస్తున్నాయి. అందుకే.. ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్టుకు బిజినెస్‌పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. -
Young Rebel Star Prabhas: ‘బ్రహ్మాస్త్ర’లో ప్రభాస్!?
రణ్ బీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' పార్ట్ వన్ ఓ మాదిరి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అందరి కళ్ళు పార్ట్ 2 మీద ఉన్నాయి. పార్ట్ 1 చివర్లో రణబీర్ కపూర్ తండ్రి దేవ్ బ్రహ్మాస్త్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చూపించారు. దీంతో 'దేవ్' అనే పవర్ ఫుల్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే ఆసక్తి రేగింది. -
Kantara : అందుకే వాళ్ల సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.. ‘కాంతార’ హీరో సెన్సేషనల్ కామెంట్స్
Kantara : విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది కాంతార సినిమా. ఇప్పటికే రూ.300కోట్ల క్లబులో చేరి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. -
Bala Krishna : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్.. మామూలుగా ఉండదైతే
Bala Krishna : నటసింహం బాలకృష్ణ వెండితెరపై మెరుపులు మెరిపిస్తూనే.. బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. అఖండ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య త్వరలో వీర సింహారెడ్డిగా రాబోతున్నారు.
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!