Home
Bollywood
Bollywood News
-
Ramayana Song: “కాపీ కొట్టేశాడా..?”.. రామాయణం సాంగ్లో ఏఆర్ రెహమాన్ ట్యూన్పై నెటిజన్ల ఫైర్..
Ramayana Song Controversy: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణం' నుంచి ఇటీవల విడుదలైన 'మంగళ రంగ్' పాట సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ, విమర్శలకు దారితీసింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట శ్రీరామచంద్రుడు, సీతాదేవిల పవిత్ర ప్రేమను, వారి ప్రయాణాన్ని కీర్తిస్తూ సాగుతుంది. అయితే, ఈ పాటకు ఉపయోగించిన సూఫీ ఖవ్వాలీ తరహా సంగీత శైలిపై నెటిజన్లు… -
Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
Anushka Sharma-Virat Kohli: బాలీవుడ్ నటి అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులకు సంబంధించిన ప్రతీ చిన్న విశేషం సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. సినిమా గ్లామర్, క్రికెట్ హంగామాతో నిత్యం బిజీగా ఉండే ఈ జంట, ఈసారి మాత్రం అందరి దృష్టినీ తమ ఆధ్యాత్మికతతో ఆకట్టుకుంది. ఇటీవల ముంబైలో ప్రముఖ భక్తి గాయకుడు కృష్ణ దాస్ నిర్వహించిన కీర్తన కార్యక్రమంలో విరాట్-అనుష్క జంట పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో… -
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
Tiger Shroff Firing Case: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాల్పుల కేసులో అరెస్టయిన సోనిపట్కు చెందిన రేహన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడికి రూ.2 లక్షలు సంపాదించే అవకాశం కల్పిస్తామని ఆశ చూపి, అతడిని ఈ ఘటనలోకి లాగారని రేహన్ తల్లి ఆరోపించారు. దాదాపు 20 రోజుల క్రితం తన కుమారుడు ఇంట్లో రాత్రి భోజనం చేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి అతడిని పిలిచాడు. పని మీద వెళ్తున్నానని… -
Lawrence Bishnoi History: కాలేజ్ స్టూడెంట్ నుంచి గ్యాంగ్స్టర్ దాకా.. పోలీస్ కొడుకు లారెన్స్ బిష్ణోయ్ హిస్టరీ ఇదే..!
Lawrence Bishnoi History: ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై జరిగిన హత్యాయత్నంలో కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆదివారం సాయంత్రం 36 ఏళ్ల టైగర్ ష్రాఫ్ ఫుట్బాల్ ఆడి కారులో తిరిగి వస్తుండగా కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ హఠాత్ దాడిలో టైగర్ ష్రాఫ్ సంరక్షకుడు (కేర్టేకర్), డ్రైవర్ అయిన ఫిర్దోస్ ఇబ్రహీం బలోచ్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో నటుడు టైగర్… -
CM Devendra Fadnavis: “నిందితులను వదిలిపెట్టం”.. టైగర్ ష్రాఫ్పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
CM Devendra Fadnavis: బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్పై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిని తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ముంబైలో ఫుట్బాల్ ఆట ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో టైగర్ ష్రాఫ్ పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఒకరు నేరుగా టైగర్ ష్రాఫ్ను లక్ష్యంగా చేసుకోగా, మరొకరు ఆయన డ్రైవర్ పై కాల్పులు జరిపారు. ఈ… -
Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
Bollywood Underworld: బాలీవుడ్లో ఒకప్పుడు టెర్రర్ సృష్టించిన అండర్ వరల్డ్ రోజులు మళ్లీ వస్తున్నాయా? 1980, 90వ దశకాల్లో గ్యాంగ్స్టర్లు సినిమారంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని బెదిరింపులు, కాల్పులు, వసూళ్లతో ఎలా భయపెట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటి భయాంకరమైన వాతావరణమే ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పుణ్యమా అని మళ్లీ ముంబైలో కనిపిస్తోంది. సెలబ్రిటీలు ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితి రావడం, ఇళ్లపై కాల్పులు జరగడం చూస్తుంటే బాలీవుడ్ మళ్లీ ఆ చీకటి రోజుల్లోకి వెళ్తోందా… -
Tiger Shroff Firing Incident: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. రంగంలోకి మహారాష్ట్ర ప్రభుత్వం..
Tiger Shroff Firing Incident: ముంబైలోని జుహూ ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై జరిగిన కాల్పుల ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం సాయంత్రం ఫుట్బాల్ మ్యాచ్ ఆడి తిరిగి వస్తున్న టైగర్ ష్రాఫ్ కారును బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు టార్గెట్ చేసి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆయన కుడి చేతికి గన్పౌడర్ తగిలి కాలిన గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి… -
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
Bollywood Veteran Actor Nana Patekar Dies at 75: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన నానా పటేకర్ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ మృతి పట్ల… -
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
Mythri Ravi: “మేము వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే లెక్కలు కుదరడం లేదు.. కానీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడం సినిమా పరిశ్రమకే ఒక పెద్ద చెంపపెట్టులాంటిది” అంటూ ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్) సంచలన కామెంట్స్ చేశారు. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొంది, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘హనుమాన్ అంశ్’ తెలుగు… -
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ఛత్తీస్గఢ్కు చెందిన 9 మంది మహిళా మావోయిస్టులు బాలీవుడ్ సినిమా ఆఫర్ కొట్టేశారు. ఓ వైరల్ వీడియో వారికి సినిమా అవకాశం తెప్పించింది. త్వరలోనే స్క్రీన్పై మెరవబోతున్నారు. మావోయిస్టుల హింసాకాండపై ఓ హిందీ చిత్రం రాబోతుంది. అయితే ఇటీవల రాయ్పూర్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా మావోయిస్టులు ర్యాంప్పై నడిచి జాతీయ వార్తల్లోకి ఎక్కారు.
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!