బాలీవుడ్లో తమదైన నటతో స్టార్స్ గా ఎదిగారు దీపికా పదుకుణె-రణ్వీర్ సింగ్. సినిమా పరిశ్రమలో ఈ జంట తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ స్టార్లలో వీరిద్దరూ ఉంటారు. ఇక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట తమ ఆరేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా, ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డని తమ జీవితంలోకి ఆహ్వానించారు. దీంతో ఈ బాలీవుడ్ లవ్లీ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా…
సోనూసూద్.. సినిమాల పరంగా పక్కనపెడితే వ్యక్తిగతంగా ఆయన గురించి భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కరోనా సమయంలో ప్రభుత్వానికి మించి సహాయం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ప్రజలను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వేకు డబ్బులు కట్టి, ఆ రైళ్లల్లో వారిని పంపించాడు. అంతేకాదు.. తన హోటల్ ను ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు సహాయం చేయడంతోపాటు ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు సరఫరా చేశారు. అలా…
తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె బెస్టీ రాశీ ఖన్నా కూడా తెలుగు, తమిళ్లో స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్లో హిట్స్ అందుకుంటే వాణి కపూర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లు ఐపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా ఫింగర్‌పై లెక్కించలేనన్నీ హిట్స్ అయితే లేవు. శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టినా ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్‌ను డైలమాలో…
Prakash Raj : బాలీవుడ్ మీద నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లోని సగం మంది అమ్ముడు పోయారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రకాశ్ రాజ్ తరచూ రాజకీయాలపై స్పందిస్తూనే ఉంటారు. ప్రతి ఘటనపై తన వాయిస్ ను సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రాజకీయాలపై మాట్లాడారు. ‘చాలా మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలపై మాట్లాడరు. ముఖ్యంగా హిందీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు,…
బాలీవుడ్లో తెరకెక్కుతున్నా బారీ చిత్రాలో ‘రామాయణ’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా, సన్నీ డియోల్…
గ్లామర్‌తో టాలీవుడ్‌ను బుట్టలో పడేసి స్టార్స్ అందరినీ తనవైపు తప్పుకుంది రకుల్. కెరీర్లో ఒకట్రెండు హిట్స్ కొట్టి అరడజను ఛాన్సులు వేనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం మొహం చాటేయడంతో అసలుకే ఎసరొచ్చింది. కళకళలాడిన కెరీర్ మసకబారుతోంది. ఒకటా రెండా వరసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారండోయ్ వేడుకచూద్దాం తర్వాత ఎన్నో సినిమాలు చేసినా తెలుగులో సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మథుడు2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్…
ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి నటినటులు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ, అంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ లో సినిమా చూడాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్సులు వచ్చాక వీటి వ్యయం తట్టుకోలేక మధ్య తరగతి జనాలు ఓటీటీ, పైరసీకి అలవాటు పడ్డారు. ఇది కాస్త బాలీవుడ్ వ్యాపారాన్ని తీవ్రంగా…
స్టార్ బ్యూటీ కియారా అద్వానీ గురించి పరిచయం అక్కర్లేదు.. ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశాన్ని పొందింది..ఈ చిత్రం కూడా మంచి హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు అందుకుంది. అలా బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో తన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రజంట్ ఇప్పుడు…
బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. టాలీవుడ్ నటి సమంత ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. రెండు భాగాలు సూపర్ హిట్ కాగా ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్కు రానుంది. రోహిత్ బస్ఫోర్ అనే బాలీవుడ్ నటుడు ఫ్యామిలీ మ్యాన్ 3 లో నటించాడు. ఈ సూపర్ హిట్ సిరీస్‌లో నటించిన రోహిత్ బస్ఫోర్ ఉన్నట్టుండి శవమై…
Ameer Khan : బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ కు ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. ఆయన తీసే సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా సినిమాలతో వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. అలాంటి అమీర్ ఖాన్ కూతురు తాను ఎందుకూ పనికి రానని బాధపడుతున్నట్టు తెలిపింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్, ఆమె కూతురు ఐరాఖాన్ తాజాగా ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్…