నటుడు విజయ్ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్ నటుడిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆయన పక్కా హైదరాబాదీ. విజయ్ వర్మ తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం ‘ఎంసీఏ’ 2017 లో విడుదలైంది. ‘పెంక్’, ‘గల్లీ బాయ్’, ‘డార్లింగ్స్’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ వర్మ ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు…
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకరు. తన స్పిన్ బౌలింగ్‌తో పాటు, కీలక సమయాల్లో బ్యాటింగ్‌తోనూ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ‘టర్బనేటర్’గా పిలువబడే హర్భజన్ క్రికెట్ కెరియర్ సినిమాటిక్ గా ఉంటుందని దాన్ని వెండితెరపై చూపిస్తే వర్కవుట్ అవుతుందని కొందరి ఒపీనియన్. Also Read Bhagyashri Borse : సాహసం శ్వాసగా సాగిపో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భజ్జీ తన జీవిత కథ సినిమాగా వస్తే చూడాలని ఉందన్నాడు.…
Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. బాలీవుడ్ వెళ్లిన తర్వాత అందాలను విరివిగా ఆరబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. చాలా ఏళ్లుగా బాలీవుడ్ లోనే ఉంటున్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అమ్మడికి దక్కట్లేదు. ఇప్పటికే జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోవైపు రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్…
Pan India Movies : ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తే అంత పెద్ద హీరో అన్నట్టు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల దగ్గరి నుంచి యావరేజ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. పాన్ ఇండియా సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ హీరోయిన్లను మాత్రమే తీసుకోవాలి అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు అంటే…
90స్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్స్ లో ప్రీతి జింతా ఒకరు. దిల్ సే.. చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ అదే సంవత్సరం సోల్జర్ చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీతో పాటు తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తన అందం, ముఖ్యంగా ఆమె చిరునవ్వుతో సొట్టబుగ్గలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ప్రీతి జింటా.ఇక…
బాలీవుడ్ లవర్ బాయ్ షాహీద్ కపూర్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. పోనీ అంత ముందు భారీ హిట్ ఉందా అంటే అదీ లేదు. భారీ బడ్జెట్ చిత్రమా అదీ కాదు. మూవీ కోసం కాకుండా జస్ట్ వెబ్ సిరీస్ కోసమే శాలరీని హైక్ చేశాడట. ఈ ఏడాది దేవాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షాహీద్ భారీ డిజాస్టర్ చూసిన సంగతి విదితమే. Also Read : DDNextLevel : కోలీవుడ్ నటుడు సంతానంపై…
Manoj Naravane: భారతదేశం, విజయవంతంగా పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న సమయంలో కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుందని, మరికొన్ని రోజులు పాటు యుద్ధం చేసి పీఓకేని స్వాధీనం చేసుకుంటే బాగుండేదని దేశంలోని పలువురు అనుకుంటున్నారు. మరికొంత మంది బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినట్లు బెలూచిస్తాన్‌ని కూడా ఏర్పాటు చేస్తే బాగుండేదని వాదిస్తున్నారు. కొందరు యుద్ధం ఆగిపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
కిసిక్ అంటూ టీటౌన్లో కాదు బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఒక్క పాటతో నార్త్ ఆడియన్స్‌ను ఫిదా చేసింది. అంతకు ముందు సుమారు డజన్ సినిమాలు చేసినా రాని ఐడెంటిటీ పుష్ప2 స్పెషల్ సాంగ్‌తో తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో సౌత్‌లో కాస్త క్లిక్ అయితే చాలు ఇక్కడి ముద్దుగుమ్మలకు నార్త్ వెంటనే రెడ్ కార్పెట్ వేస్తోంది. అలా శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది అమ్మడు. దీనికి…
ఒక్క ఫ్లాప్ కిందకు తొక్కిస్తే.. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. అప్పటి వరకు కనీసం గుర్తించని జనాలు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. ప్రజంట్ ‘డ్రాగన్’ మూవీ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న కయదు లోహర్ విషయంలో ఇదే జరుగుతుంది. ‘డ్రాగన్’ మూవీ లో చూసే దాకా తనలో ఉన్న మేజిక్ జనాలకు అర్థం కాలేదు. దీంతో ఇప్పుడు తన డిమాండ్ తెలుగు తమిళ భాషల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఒకటి కాదు రెండు కాదు అరడజనుకు పైగా సినిమాలు…
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 9 ఉగ్ర శిబిరాలపై భారత దళాల దాడులు చేసి ఉగ్రవాదులను అంతం చేసింది భారత ఆర్మీ. అయితే భారత్ ఆర్మీ కి మద్దతుగా యావత్ భారత్ మొత్తం సెల్యూట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ అని సోషల్ మీడియాలో తమ వంతుగా మద్దతు ప్రకటించారు. అలాగే మన టాలీవుడ్ నటీనటులు సైతం తమ వంతుగా సైన్యానికి వదనం చేస్తూ మద్దతు…