బాలీవుడ్ అంతే ఎప్పుడు ఏ జోనర్‌లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో బీటౌన్‌కే తెలియదు. లాస్ట్ ఇయర్ అంతా హారర్ చిత్రాలతో హడావుడి చేసింది. కాంట్రవర్సీయల్ సబ్జెక్టులకైతే ఇక నో ఎండ్ కార్డ్. రీసెంట్ టైమ్స్‌లో లవ్ స్టోరీలు సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రస్ట్ చూపుతోంది. కానీ సడెన్లీ వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటోంది బీటౌన్. సల్మాన్ నుండి అగస్త్యా నంద వరకు వార్ జోన్ చిత్రాలతోనే రాబోతున్నారు అవేంటంటే.. Also Read : OTT :…
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికుడు సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఇక్కీస్’ (Ikkis) . ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా ఎంట్రీ ఇస్తుండడం విశేషం. అగస్త్య సరసన లెజెండరీ నటుడు ధర్మేంద్ర, ‘పాతాళ్ లోక్’ ఫేం జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థ్రిల్లింగ్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీరామ్ రాఘవన్ ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. Also…