Kajol : ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ మరీ దారుణంగా మాట్లాడుతోంది. ఎంత హోస్ట్ గా చేస్తే మాత్రం.. మరీ దారుణంగా మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఆమె ఎవరో కాదు కాజోల్. మనకు తెలిసిందే కదా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. తాజాగా దీనికి విక్కీ కౌశల్, కృతిసనన్ వచ్చారు. ఇందులో పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు…
Parineetichopra : స్టార్ హీరోయిన్ తల్లి అయింది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ఆమెనే నండి పరిణీతి చోప్రా. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన పరిణీతికి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె గతేడాది ఆప్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు తాజాగా మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని తాజాగా ఈ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ…
Ananya Pande : అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల పరంగా కాస్త వెనకబడింది గానీ.. అందాలను ఆరబోయడంలో ఎప్పుడూ వెనకబడలేదు. ఈమె విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అది డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు ఈ బ్యూటీ. Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్ లో నా తడాఖా చూపిస్తా..…
బాలీవుడ్ ప్టార్ హీరోయిన్ దీపిక ప్రజంట్ వరుస వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో ఆమెకు చేదు అనుభవాలు ఎదురైన సంగతి తెలిసిందే. స్పిరిట్, కల్కి 2898 AD చిత్రాల నుంచి ఆమెను తప్పించగా, దర్శకుడు సందీప్ వంగా ఆమెపై విమర్శలు గుప్పించారు. అలాంటి పరిస్థితుల్లో తాజాగా మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనికి కారణం బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్.. అసలు విషయం ఏంటంటే Also Read :Spirit Movie Update: ప్రభాస్…
బాలీవుడ్ ఫ్యాన్స్ కోసం మరో ఎమోషనల్ అప్‌డేట్ రాబోతోంది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో ఇటీవల పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కృతి సనన్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతోంది. రొమాంటిక్ కామెడీ హిట్‌గా నిలిచిన ‘కాక్‌టెయిల్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాక్‌టెయిల్ 2’లో కృతి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వబోతోంది. హోమి అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్, రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగంలో హిట్ సీన్స్, ఎమోషనల్, మ్యూజిక్ ఫ్యాక్టర్…
Raj Kundra : బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ జంట అంటే రాజ్ కుంద్రా, హీరోయిన్ శిల్పాశెట్టి అనే చెప్పాలి. రాజ్ కుంద్రా బిజినెస్ పర్సన్ గా చాలా ఫేమస్. శిల్పాశెట్టి బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా ఉండేది. ఈ జంట ఏదో ఒక కాంట్రవర్సీతో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు. గతంలో ఓ పెద్ద కేసులో ఇరుక్కున్న వీరు… ఆ తర్వాత బయటకు వచ్చారు. తాజాగా స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి ఈ జంట…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతోంది. ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయట పెట్టింది. నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను. ఇంట్లో చాలా ఎమోషనల్…
కోలీవుడ్ హీరో ధనుష్ తన నటనతో ఇప్పటికే తమిళ ప్రేక్షకుల మనసులు గెలుచుకోగా.. అతని టాలెంట్ అక్కడే ఆగలేదు.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ చక్కటి నటనతో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా, ‘రాంజనా’, ‘అత్రంగి రే’ తర్వాత ధనుష్ – ఆనంద్ కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి…
1- బాలీవుడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్లో ఉందని టాక్. వార్ 2తో పోటీ పడుతున్న కూలీ షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేసి. ప్రమోషన్ల వర్క్ షురూ చేసింది. కానీ వార్2 మాత్రం ఇంకా ఓ సాంగ్ పెండింగ్లో ఉందని టాక్. అదే తారక్ అండ్ హృతిక్ మధ్య డ్యాన్స్ సీక్వెన్స్. ఈ సాంగ్కు ఇద్దరు క్రేజీయెస్ట్ డ్యాన్సర్స్ కాలు కదపబోతున్నారు. ముంబయిలో యజ్…
రేపు (శుక్రవారం మార్చి14)న ఆమిర్ ఖాన్ పుట్టిన రోజు. అయితే ఒక రోజు ముందుగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబైలోని న్యూస్ రిపోర్టర్లు, ఫొటో గ్రాఫర్లు, అభిమానులతో కలిసి పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. అందరి ముందు కేక్ కోసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి ఊహాగానాల తర్వాత..