సిరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్‌లో అలరించి.. ప్రజంట్ బాలీవుడ్ టూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాగుర్. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగాలి అంటే మాములు విషయం కాదు. చాలా సవాల్‌లు ఎదురుకొవాల్సి ఉంటుంది. అలాంటిది చిన్న సైడ్ క్యారెక్టర్ నుండి హీరోయిన్ గా మార్కెట్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రతి ఒక్కరి కెరీర్ లో గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా అంటూ ఒకటి ఉంటుంది. తాజాగా తన కెరీర్‌లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిన…