Home
Bollywood News
Bollywood News News
-
Review: గెహ్రాయియా(అమెజాన్ ప్రైమ్)
జానర్ : రొమాంటిక్ డ్రామానటీనటులు: దీపికా పడుకోణె, అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా, నజీరుద్దీన్ షా, రజత్ కపూర్, విహాన్ చౌదరి, పవ్లీన్ గుజ్రాల్, దీపక్ కృపలానీదర్శకత్వం: శకున్ బాత్రానిర్మాతలు: కరణ్ జోహార్, హీరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా, శకున్ బాత్రాసినిమాటోగ్రఫి: కౌశల్ షాసంగీతం: కబీర్ కతపలియా, సవేర్ మెహతా ‘గెహ్రాయియా’ అంటే లోతులు అని అర్థం. కథ కూడా ప్రేక్షకులను లోతులకు తీసుకు వెళ్తుంది కానీ, సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక అసలు… -
Raveena Tondon: తండ్రికి అంతిమ సంస్కారాలు చేసిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకనిర్మాత రవి టాండన్(85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి దహన సంస్కారాలను రవీనా టాండన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తండ్రి మృతిఫై… -
Mrunal Thakur: ఆ పని చాలా కష్టం.. చచ్చిపోదామనుకున్నా
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సూపర్ 30 సినిమాలో హృతిక్ సరసన నటించి అందరి మన్ననలు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ సరసన నటిస్తోంది. ఇక ఇటీవల ఈ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ మృణాల్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మృణాల్ తన చిన్ననాటి చేదు జ్ఞాపకాలను నెమరువేసుకొంది. “నేను చదువుకునే రోజుల్లో ట్రైన్ లో వెళ్లేదాన్ని.. రోజు ట్రైన్… -
Alia Bhatt: రణబీర్ తో నా పెళ్లి అయిపోయింది.. సీక్రెట్ రివీల్ చేసిన అలియా
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాదిలోనే ఈ ప్రేమ జంట పెళ్లి జరగాల్సి ఉండగా కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యమైంది. ఇక ఇప్పటివరకు ఈ జంట తమ ప్రేమను అధికారికంగా వెల్లడించింది లేదు, పెళ్లి ప్రకటన చేసింది లేదు. అయితే ఒక ఇంటర్వ్యూలో రణబీర్ తన పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడిందని, త్వరలోనే పెళ్లి ఉంటుందని చెప్పడంతో వీళ్ల ప్రేమ అఫీషియల్ అయ్యింది.… -
Deepika padukone: ఆమె ఇంట్రెస్ట్ అంతా బన్నీ, తారక్ లపైనే ఉందంట..
ప్రస్తుతం బాలీవుడ్ దృష్టి అంతా టాలీవుడ్ పైనే ఉంది. సినిమా డైరెక్టర్ల దగ్గర నుంచి హీరో,. హీరోయిన్ల వరకు టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు టాలీవుడ్ హీరోలతో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. మొన్నటికి మొన్న అలియా భట్, తారక్ తో నటించడం ఇష్టమని చెప్పడమే కాకుండా ఆ ఛాన్స్ కూడా పట్టేసింది. ఇక తాజాగా దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ హీరోలపై మనసు పారేసుకుంది. ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కె లో… -
Shaktimaan: వెండితెరపై మూడు భాగాలుగా ‘శక్తిమాన్’!
బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’! ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ ధారావాహిక దేశవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. పలుభాషలలో అనువాదమై చిన్నాలను అలరించింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాగాల సినిమాగా నిర్మించబోతోంది. ఆ సీరియల్ ను సినిమాగా రూపొందించే హక్కులన్ని సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్ గా వెండితెరపై కనిపించబోతున్నారని, ఓ ప్రముఖ… -
Kriti sanon: ఆహా.. ఈ సీత అల్ట్రా స్టైలిష్ లుక్ లోనూ అదరగొడుతుందే..
-
The kashmir Files: ఆ రెండు పెద్ద సినిమాలతో పాటే ‘ది కాశ్మీర్ ఫైల్స్’!
మిధున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, పునీత్ ఇస్సార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కావాల్సింది. అయితే ఆ సమయంలో కొవిడ్ 19 కేసులు ఎక్కువ ఉండటం, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలలో వీకెండ్ లాక్ డౌన్ పెట్టడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు వివేక్ అగ్రిహోత్రి తెలిపారు. అయితే మార్చి… -
Victory Venkatesh: బాలీవుడ్ కు వెంకీ మామ..?
ప్రస్తుతం స్టార్లందరూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి , బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. చాలామంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో అడుగుపెట్టి తమ సత్తాను చాటుతున్నారు. ఇక తాజాగా వెంకీ మామ సైతం బాలీవుడ్ బాట పట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు వెంకీ మామ డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారట. అది… -
Deepika Padukone:ముద్దు సీన్లకు భర్త పర్మిషన్ తీసుకున్నారా అంటే అంత సీరియస్ అయ్యిందేంటి..?
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం కలబోసిన ఈ భామ విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక హీరో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అటు వైవాహిక జీవితంలోనూ సక్సెస్ గా నిలిచింది. పెళ్లి తరవాత అమ్మడు సినిమాలను కంటిన్యూ చేస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ కోసం దీపికా, అనన్య పాండే,సిద్దాంత్ కలిసి నటిస్తున్న చిత్రం గెహ్రైయాన్. ఫిబ్రవరి 11 న ఈ…
తాజావార్తలు
-
Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
-
Archana Jois: KGFలో రాఖీ తల్లిగా కన్నీళ్లు పెట్టించి, ఇప్పుడు తెలుగులో గ్లామరస్ హీరోయిన్గా ఎంట్రీ
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..