Home
Bollywood News
Bollywood News News
-
50 ఏళ్ళ ‘పాకీజా’
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు పెద్దలు. అదే తీరున నాటి మేటి నటి మీనాకుమారి, ఆమె భర్త కమల్ ఆమ్రోహి తమ పాకీజా చిత్రం గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, పలు బాలారిష్టాలు ఎదుర్కొని చివరకు 1972 ఫిబ్రవరి 4న జనం ముందు నిలచింది. 1956లో షూటింగ్ మొదలు పెట్టుకున్న పాకీజా దాదాపు 16 ఏళ్ళ తరువాత ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలైన… -
షాకింగ్: సొంతింటిని అమ్మేసిన బిగ్ బి.. కారణం అదేనా..?
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తన సొంతింటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలో ఉన్న ఆ ఇంటికి సోఫాన్ అని పేరుపెట్టిన అమితాబ్ ఆయన చిన్నతనం మొత్తం అక్కడే గడిపారు. హీరో కావాలని ముంబైలో అడుగుపెట్టేవరకు తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ తో కలిసి అక్కడ నివసించారు. అమితాబ్ హీరోగా ఎదిగి ఎంత సంపాదించినా ఆ ఇంటిని కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే తాజాగా ఆ ఇంటిని బిగ్ బి అమ్మేశారు నెజోన్ గ్రూప్ ఆఫ్… -
గంగూభాయి వస్తోంది.. పక్కకు జరగండి
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ తో ఈ బ్యూటీ ఈ ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అలియా నటించిన మరో భారీ చిత్రం గంగూభాయి కతియావాడీ. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఎంతో… -
పెళ్లి తరువాత కూడా ఏ మాత్రం తగ్గని దీపికా అందాలు..
-
అమ్మో.. ఈ ఒంపుసొంపులను తట్టుకోవడం కష్టమే..
-
‘రాజ్’ రోజులను గుర్తు చేసుకున్న బిపాషా బసు!
‘నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మేట్టయితే, దెయ్యం ఉందని నమ్మాల్సిందే’ అనేది ‘రాజ్’ సినిమాలోని పాపులర్ డైలాగ్. ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున హిందీలో ‘రాజ్’ మూవీ విడుదలైంది. అప్పుడప్పుడే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన బిపాషా బసు కు ‘రాజ్’ మూవీ గట్టి పునాది వేసింది. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి షూటింగ్ రోజుల్ని ఈ బెంగాలీ రసగుల్ల మరోసారి గుర్తు చేసుకుంది. అప్పటికి కేవలం రెండే సినిమాలు చేసిన… -
శ్రుతిహాసన్ కు ఈసారైనా కలిసొస్తుందా!?
ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి సారిక కుమార్తె శ్రుతీహాసన్ కు వెండితెర మీద సక్సెస్ లభించడానికి చాలా సమయమే పట్టింది. వివిధ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె చివరకు ‘గబ్బర్ సింగ్’తో తొలి సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఆ తర్వాత పలు విజయాలు ఆమెను వరించాయి. ఇదిలా ఉంటే… నటన ప్రదర్శించడానికి మాధ్యమాల పట్టింపు లేదని భావించే శ్రుతీహాసన్ కొంతకాలం క్రితమే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి… -
ఫైర్ బ్రాండ్ అందాలన్నీ.. పబ్లిక్ లోనే బట్టబయలు అయ్యాయి గా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి వివాదాల గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. ఏదైనా బోల్డ్ గా చెప్పడమే కాదు బోల్డ్ గా చూపించడం లో కూడా అమ్మడికి ఎవరు సాటిరారు. తాజాగా నడిరోడ్డుపై కంగనా చేసిన అందాల ఆరబోత చూసి బాలీవుడ్ మీడియా నోళ్లు వెళ్లబెడుతోంది. క్వీన్ కంగన నటించిన యాక్షన్ చిత్రం ధాకడ్ ప్రమోషన్స్ కోసం స్పెషల్ లుక్ లో మేకప్ అయ్యి ఇలా కారు దిగుతూ… -
నిజంగానే… హీరో జాకీ ష్రాఫ్!
ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ ఎవరు అన్న ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ తండ్రి అనే సమాధానం లభిస్తుందేమో కానీ, ఒకప్పుడు జాకీ ష్రాఫ్ చేయి తగిలితే చాలు అని పలవరించిన భామలు ఉన్నారు. జాకీ ష్రాఫ్ యాక్టింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన వారెందరో! అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ విలన్ గానో, కేరక్టర్ యాక్టర్ గానో దర్శనమిచ్చే జాకీ ష్రాఫ్ అందరికన్నా ముందు తెలుగువారికే పరిచయస్థుడు. అదెలాగంటే మన హైదరాబాద్ లో తయారయ్యే చార్మినార్ సిగరెట్స్కు అప్పట్లో… -
మరోసారి స్కూల్ కెళ్ళినట్టుందన్న అక్షయ్ కుమార్!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’ సినిమా షూటింగ్ జనవరి 31తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం అంటే తనకు మరోసారి స్కూల్ కు వెళ్ళినట్టు అనిపించిందని తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నానని, ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేశామని, ఇక ప్రేక్షకుల ప్రేమ అందుకోవాల్సి ఉందని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.…
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..