Home
Bollywood News 2026
Bollywood News 2026 News
-
Ramayana : లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ వారణాసిని గ్లోబల్ లెవల్లో తీసుకెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నాడు రాజమౌళి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సినిమా గ్లింప్స్ చూపిస్తూ.. ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజయ్యే వెయ్యికోట్ల బడ్జెట్ సినిమా కోసం ఇప్పటి నుండే ప్రమోషన్స్ భుజానకెత్తుకుని, ఇన్వెస్టర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 4వేల కోట్లతో తెరకెక్కుతోన్న హై ఆక్డేన్ ఫిల్మ్ రామాయణ ప్రమోషన్స్ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. నితేష్ తివారీ దర్శకత్వంలో… -
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
అక్షయ్ కుమార్ ఎన్ని ప్రయోగాలు చేసినా హిట్ రావడం లేదని.. తనకు బాగా అచ్చొచ్చిన దర్శకుడు ప్రియదర్శన్‌తో కొలబరేటై సక్సెస్ టేస్ట్ చేశాడు. భూత్ బంగ్లాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇది వర్కౌట్ అయ్యిందో లేదో మలయాళ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు ఖిలాడీ హీరో. కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ సీరియస్ రోల్స్ చేసినా, మల్టీస్టారర్స్‌తో వచ్చినా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ వచ్చాయి. ఓమైగాడ్2 తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. దీంతో రూట్ మార్చి … -
Bollywood : బాలీవుడ్లో సత్తా చాటలేకపోతున్న సౌత్ స్టార్స్.. ఇక్కడ టాప్ పొజిషన్.. హిందీలో ఫ్లాపులు
సౌత్ ఇండియాలో స్టార్ హోదాను అనుభవిస్తున్న హీరోయిన్లు హిందీ తెరపై మాత్రం తమ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు శ్రీదేవి, జయప్రద వంటి నటీమణులు బాలీవుడ్‌ను చాలా కాలాం ఏలారు. కానీ ప్రస్తుత తరం దక్షిణాది తారలకు అక్కడ అడుగుపెట్టడం సులభమైనా సెటిల్ అవ్వడం మాత్రం కత్తిమీద సాములా మారింది. స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ హిందీలో వరుస ఫ్లాపులు పలకరిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిదా బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అమీర్ ఖాన్… -
Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
ధురంధర్2 రిలీజై నెల రోజులౌతున్నా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తూనే ఉంద. నియర్లీ 1800 కోట్లకు చేరువలో ఉన్న ఈ ఫిల్మ్ పుష్ప2, బాహుబలి2 రికార్డ్స్ గల్లంతు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విజయం రణవీర్‌లో చాలానే మార్పులు తెచ్చింది. తను తెలిసో తెలియకో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో కన్నడిగులతో నెలకొన్న వివాదాన్ని క్లోజ్ చేశాడు రణవీర్. గోవాలో ఇటీవల జరిగిన ఇఫీ వేడుకల్లో రిషబ్ శెట్టిని ప్రశంసించే క్రమంలో పంజర్లీ దేవతను… -
SRK : షారూఖ్ ‘కింగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డీల్
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌ను ఫ్యాన్స్ రెండేళ్లుగా మిస్ అవుతున్నాడు. జవాన్, పఠాన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన డంకీ అంచనాలు అందుకోవడంలో తడబడింది. దీంతో గ్యాప్ తీసుకుని కింగ్ పట్టాలెక్కించాడు. ఈ సినిమాతో తన గారాల పట్టీ సుహానా ఖాన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. దీపికా, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ లాంటి స్టార్ట్ కాస్ట్ పట్టుకొచ్చాడు. Also Read : VDxShouryuv : జూనియర్… -
Alia Bhatt : లేటౌతున్న ఆలియా భట్ మూవీస్.. 2025 స్కిప్ చేసిన త్రిబుల్ ఆర్ బ్యూటీ
ఆలియా భట్ పేరుకు స్టార్ కిడ్ అయినప్పటికీ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని సక్సెస్ అయ్యింది. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక పెళ్లయ్యాక సెలక్టివ్ సబ్జెక్ట్స్ చేస్తోన్న ఆలియా లాస్ట్ ఫిల్మ్ జిగ్రా బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టింది. ఈ లెక్క సరిచేయడానికి నెక్ట్స్ హైఆక్టేన్ మూవీస్ సిద్దం చేస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్శ్‌లో తెరకెక్కుతోన్న ఆల్ఫా గత ఏడాదే రావాల్సి ఉంది.. కానీ వార్2 రిజల్ట్… -
Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !
భారతీయ సినిమా చరిత్రలో తిరుగులేని అందగత్తెగా, దిగ్గజ నటిగా గుర్తింపు పొందిన మధుబాల జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను విజువల్ వండర్స్ సృష్టించే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల పాత్ర అంటే కేవలం అందమే కాదు, ఎన్నో భావోద్వేగాల మేళవింపు. అలాంటి ఐకానిక్ పాత్రను పోషించే నటి కోసం మేకర్స్ చాలా కాలంగా అన్వేషణ సాగించారు.… -
Karishma Tanna: 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్..
Karishma Tanna: బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా తన్నా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. 42 ఏళ్ల వయసులో ఆమె తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె త్వరలో తన తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో, ఆమె పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. Read Also: IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..! కరిష్మా తన భర్త వరుణ్ బంగేరాతో కలిసి… -
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం ఇక్కడే ఉంటున్నాడా.. ధురంధర్లో చూపించింది నిజమేనా?
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం, ఇండియాలో పరిచయం అక్కరలేని పేరు. ఇండియాలో పుట్టి పెరిగి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగిన ఇతడు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. 90లలో ముంబై టెర్రర్ దాడులకు కీలక సూత్రధారి. ఈ ఘటన తర్వాత నుంచి తన మకాంను పాకిస్తాన్ మార్చాడు. అక్కడి నుంచే తన ‘‘డి-గ్యాంగ్’’ను ఆపరేట్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో ఐఎస్ఐ, పాక్ ఆర్మీ రక్షణలో దావూద్ ఇబ్రహీం ఉన్నట్లు అందరికి తెలుసు. మరోసారి ‘‘ధురంధర్ 2’’ సినిమాలో బడే… -
Aamir Khan: ‘నేను సినిమాలు చూడను’.. షాకింగ్ కామెంట్స్ చేసిన అమీర్ ఖాన్..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వందల కోట్ల వసూళ్లు సాధించే సినిమాలను రూపొందించే ఆయనకు, అసలు సినిమాలు చూసే అలవాటే లేదట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్, తను సినిమాల కంటే పుస్తకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఆమిర్ ఖాన్ చిన్నతనం నుంచే చాలా క్రమశిక్షణ గల కుటుంబంలో పెరిగారు. ఆయన తల్లిదండ్రులు సినిమాల విషయంలో చాలా కఠినంగా ఉండేవారు.…
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!