Ramayana : లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ వారణాసిని గ్లోబల్ లెవల్లో తీసుకెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నాడు రాజమౌళి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సినిమా గ్లింప్స్ చూపిస్తూ.. ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజయ్యే వెయ్యికోట్ల బడ్జెట్ సినిమా కోసం ఇప్పటి నుండే ప్రమోషన్స్ భుజానకెత్తుకుని, ఇన్వెస్టర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 4వేల కోట్లతో తెరకెక్కుతోన్న హై ఆక్డేన్ ఫిల్మ్ రామాయణ ప్రమోషన్స్ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు.
నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ మూవీ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ఏడాది క్రితమే ఎనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఒక గ్లింప్స్, రాముని ఇంట్రడక్షన్ తప్ప మరోక వీడియో రివీల్ చేయలేదు. సినిమా విడుదలకు పట్టుమని ఆరు నెలలైనా లేదు.. ప్రమోషన్స్‌లో టీం యాక్టివ్‌గా లేదు. దీంతో రామాయణ అనుకున్న డేట్‌కే వస్తుందా అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. రణబీర్, సాయి పల్లవి, యశ్ కీలక పాత్రల్లో నటించిన రామాయణ ట్రైలర్ లాస్ ఏంజెల్స్‌లో విడుదల చేయబోతున్నారని లేటెస్ట్ బాలీవుడ్ బజ్. జులై 14న భారీ ఈవెంట్ నిర్వహించి ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని టాక్. అప్పుడే అఫీషియల్ రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నారని తెలుస్తోంది. విజువల్ వండర్‌గా తెరకెక్కించబోతున్న రామాయణ గ్లింప్స్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయలేకపోయాయి. ట్రైలర్ ఏమైనా వావ్ అనిపిస్తుందో లేదో చూడాలి.
Also Read
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..