SRK : షారూఖ్ ‘కింగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌ను ఫ్యాన్స్ రెండేళ్లుగా మిస్ అవుతున్నాడు. జవాన్, పఠాన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన డంకీ అంచనాలు అందుకోవడంలో తడబడింది. దీంతో గ్యాప్ తీసుకుని కింగ్ పట్టాలెక్కించాడు. ఈ సినిమాతో తన గారాల పట్టీ సుహానా ఖాన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. దీపికా, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ లాంటి స్టార్ట్ కాస్ట్ పట్టుకొచ్చాడు.
Also Read : VDxShouryuv : జూనియర్ ఎన్టీఆర్ కథతో విజయ్ దేవరకొండ సినిమా
Also Read
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. 2026 క్రిస్మస్ టార్గెట్ చేస్తోన్న కింగ్.. ఇంకా ఏడు నెలల టైం ఉండగానే.. థియేట్రికల్ డీల్ క్లోజ్ చేసిందట. 400కోట్లతో తెరకెక్కిస్తోన్న ఈ మూవీని 250 కోట్లు పెట్టి పెన్ మారుధర్ సంస్థ రైట్స్ కొనుగోలు చేసిందట. ఇప్పటి వరకు షారూక్ సినిమాల్లో ఇదే అతిపెద్ద డీల్ అని తెలుస్తోంది. అయితే ఇంత అడ్వాన్స్‌గా థియేట్రికల్ డీల్ క్లోజ్ చేయడం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉంది. సినిమాపై నమ్మకంతో పాటు.. ఈ ఏడాది చివరిలో అవెంజర్స్ డూమ్స్ డే, డ్యూన్3, జుమాన్జీ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలు రిలీజౌతున్న నేపథ్యంలో బలమైన డిస్ట్రిబ్యూషన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?