Home
Bollywood News 2026
Bollywood News 2026 News
-
Vivek Sinha: “పాకిస్థానీయులు ప్రేమిస్తున్నారు.. భారతీయులు చంపేస్తామంటున్నారు”.. ధురంధర్ నటుడు షాకింగ్ కామెంట్స్..
Vivek Sinha: ధురంధర్: ది రివెంజ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ధురందర్ చిత్రంలో నటుడు వివేక్ సిన్హా నటనకు విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన పాత్ర చిన్నదే అయినా నటన మాత్రం అద్భుతంగా ఉంది. స్క్రీన్‌పై కొంతసేపే కనిపించినా నటనతో అందరినీ ఆకట్టుకోగలిగారు. వివేక్ ఈ చిత్రంలో జహూర్ మిస్త్రీ పాత్రను పోషించారు. -
Akshay Kumar: “అది ఒక అడల్ట్ సినిమా”.. ధురంధర్-2పై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Akshay Kumar: బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ నటించిన ' ధురందర్: ది రివెంజ్' చిత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం కొత్త రికార్డులను నెలకొల్పుతూ విమర్శకులు, అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాల నుంచి విస్తృత ప్రశంసలను అందుకుంటోంది. తాజాగా నటుడు అక్షయ్ కుమార్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశంసించడంతో పాటు, తన రాబోయే హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా'తో పోటీపై స్పందించాడు. ధురంధర్ ఒక అడల్ట్ సినిమా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు… -
Dhurandhar 2 : విభిన్న పాత్రలతో తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేస్తున్న సీనియర్ హీరో
‘రాకెట్రీ’లో మాధవన్ నటన కాదు జీవించాడు నంబి నారాయణన్ అనే ఇస్రో శాస్త్రవేత్తగా దేశం కోసం చేసిన సేవలు ఎదుర్కొన్న అవమానాలు కుటుంబం పడిన బాధ అన్నింటినీ ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు మాధవన్. ప్రత్యేకంగా బరువు పెరగడం తగ్గడం మేకప్ లేకుండా లుక్ మార్చుకోవడం ఆయన డెడికేషన్‌కి ఉదాహరణ. టెక్నికల్ విషయాలు ఎక్కువగా ఉన్నా సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్ సినిమాకు హార్ట్‌గా నిలిచాయి. Also Read : Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన… -
Deepika Padukone : మౌనం వీడిన దీపికా.. భర్త రణవీర్ తో కలిసి సందడి
బాలీవుడ్ పవర్ కపుల్ దీపికా పదుకొణె మరియు రణవీర్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం ముంబైలో సందడి చేశారు. రణవీర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఈ జంట తొలిసారిగా బహిరంగంగా కనిపించడం విశేషం. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విజయంపై దీపికా సోషల్ మీడియాలో ఎటువంటి స్పందన తెలపకపోవడంపై నెట్టింట రకరకాల చర్చలు నడిచాయి. ముంబైలో జరిగిన ‘ధురందర్ 2’ ప్రత్యేక ప్రదర్శనకు దీపిక… -
Sidharth Malhotra: తండ్రి మృతి..ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బాలీవుడ్ హీరో సిద్ధార్థ్
బాలీవుడ్ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా పితృవియోగంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన తండ్రి సునీల్ మల్హోత్రా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 14న తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిపాడు. Also Read : Priyamani: గ్లోబల్ స్క్రీన్‌పై సౌత్ బ్యూటీ.. హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ప్రియమణి! తన తండ్రి గురించి సిద్ధార్థ్ గొప్పగా స్మరించుకుంటూ.. ‘ఆయన… -
Raveena Tandon : నీ భర్తకు నేను ఫ్యాన్ అయ్యాను!” – యామికి రవీనా స్పెషల్ కాల్
గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మేజిక్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ తన స్పందనను తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసిన వెంటనే రవీనా టండన్, డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య (హీరోయిన్) యామి గౌతమ్ కు ఫోన్ చేశారట. Also Read…
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?