Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ్ కుమార్ ఎన్ని ప్రయోగాలు చేసినా హిట్ రావడం లేదని.. తనకు బాగా అచ్చొచ్చిన దర్శకుడు ప్రియదర్శన్‌తో కొలబరేటై సక్సెస్ టేస్ట్ చేశాడు. భూత్ బంగ్లాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇది వర్కౌట్ అయ్యిందో లేదో మలయాళ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు ఖిలాడీ హీరో. కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ సీరియస్ రోల్స్ చేసినా, మల్టీస్టారర్స్‌తో వచ్చినా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ వచ్చాయి. ఓమైగాడ్2 తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. దీంతో రూట్ మార్చి ప్రియదర్శన్‌తో కొలబరేటై భూత్ బంగ్లాతో మాసివ్ హిట్ అందుకున్నాడు. రూ. 120 కోట్లతో తెరకెక్కిన హారర్ కామెడీ రూ. 240 కోట్ల వరకు వసూలు చేసింది.
భూత్ బంగ్లా కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వక ముందు ప్రియదర్శన్ వర్క్ తెలిసిన అక్షయ్ మలయాళ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి హారర్ కామెడీ కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నారు ఈ హిట్ కాంబో. హైవాన్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ తీసుకోబోతుంది కన్నడ ప్రొడక్షన్ హౌస్ కెవిఎన్. 18 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించబోతున్నారు. ఈ ఇద్దరు చివరి సారిగా తషాన్ మూవీలో కనిపించారు. మళ్లీ ఇన్నాళ్లకు కొలబరేట్ అయ్యారు. అలాగే హైవాన్‌లో మోహన్ లాల్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడని బజ్. కాజోల్, సయామీ ఖేర్, బాబీడియోల్ లాంటి స్టార్ కాస్ట్ వర్క్ చేస్తున్నారు. రీసెంట్లీ భూత్ బంగ్లా హారర్ కామెడీతో హిట్ అందుకున్న అక్షయ్ అండ్ ప్రియదర్శన్.. ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్‌తో సక్సెస్ చూస్తారేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!