AR Rahman: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ రోజు బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన మ్యూజిక్ కంపోజర్లలో ఒకరిగా నిలిచారు. హిందీ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకోవడానికి ఆయనకు దాదాపు ఏడేళ్లు పట్టింది. ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహమాన్ మాట్లాడుతూ.. మొదట్లో బాలీవుడ్‌లో తను బయటి వాడిలా భావించారని చెప్పారు. ‘రోజా’, ‘బాంబే’, ‘దిల్ సే’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికీ..…