Tanushree Dutta: తనుశ్రీ దత్తా.. ఈ పేరు వారుండరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తను అంతకంటే ఎక్కువగా మీటూ ఉద్యమానికి నాంది పలికి ఫేమస్ అయ్యింది. మొట్ట మొదటిసారి ఒక హీరో తనను లైంగికంగా వేధించాడంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా.