బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో “కౌన్ బనేగా కరోడ్‌పతి” తాజా ఎపిసోడ్‌లో పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ అతిథిగా పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌లో దిల్జీత్ వేదికపైకి వచ్చి అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. సాధారణంగా భారతీయ సంస్కృతిలో పెద్దలకు నమస్కారం చేయడం గౌరవ సూచకం. కానీ ఈ చర్య ఇప్పుడు పెద్ద రాజకీయ, మత వివాదంగా మారింది.…
మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీం కోర్ట్ నుండి భారీ షాక్ తగిలింది. ఆమెపై ఉన్న రూ.215 కోట్ల ఈడీ కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ కేసు విచారణ కొనసాగనుంది. ఈ కేసు వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే.. రూ.200 కోట్ల దోపిడీ కేసు. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఇందులో ప్రధాన నిందితుడు. ఈ డబ్బు నుంచి జాక్వెలిన్ లబ్ధి పొందినట్లు…