HYD : హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై అత్యాచారయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. బాలీవుడ్ నటిపై హైదరాబాద్ కు చెందిన కొందరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. కానీ నటి ప్రతిఘటించడంతో పారిపోయారు. వివరాలలో కెళితే బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ నటిని హైదరాబాద్ లో షాప్ ఓపెనింగ్ కు గెస్ట్ గా అహ్వాహించారు. అందుకు తగిన రెమ్యునరేషన్ కూడా ఇస్తామనడంతో నటి అందుకు అంగీకరించి నగరానికి వచ్చింది. ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన సదరు నటి మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బస చేసింది.
Also Read : Exclusive : స్పిరిట్ లో ప్రభాస్ తో పాటు తమిళ స్టార్ హీరో
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
అపార్ట్‌మెంట్ లో రాత్రి నిద్రిస్తున్న వేళలో ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు యువకులు నటి ఉన్న గదిలోకి వచ్చారు. తమతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో మాతో వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ బెదిరించారు యువకులు. బెదిరిపోయిన నటి అరిచి గోల పెట్టడంతో ఆమె నోట్లో గుడ్డలు అదిమి పెట్టి ఆమెను కాళ్ళు, చేతులు కట్టేసి బంధించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. కానీ వీలుపడకపోవడంతో ఆమె బ్యాగ్ లోని రూ.50 వేలు డబ్బులు, కొంత నగలు తీసుకుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత కట్లు విడిపించుకుని అపార్ట్ మెంట్ నుండి బయటపడిన నటి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు మాసబ్‌ట్యాంక్ పోలీసులకు పిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!