Kajol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజోల్ ఎన్ని సినిమాలు చేసినా.. షారుఖ్ సరసన ఆమె నటించిన DDL ను ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు.ఇక కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే స్టార్ హీరో అజయ్ దేవగణ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ భామ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.