ఈ నగరానికి ఏమైంది.. విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అంతగా మెప్పించలేదు కానీ రీ రిలీజ్ టైమ్ లో మాత్రం అద్భుతమైన స్పందన రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందోనని ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసారు. మొత్తానికి ఇటీవల ఈ సినిమా సీక్వెల్ ను ప్రకటించాడు తరుణ్ భాస్కర్. సినిమా ప్రేమికులకు టీమ్ కన్యారాసి మరోసారి ఎంటర్టైన్మెంట్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. Also Read…
ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు సుమారు రూ.230 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే ఈ మూవీ పై పలు హీరోలు కూడా స్పందిస్తూ పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్…
హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ఒక పాత్రలో నటించిన తాజా చిత్రం “వార్ 2” యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించబడిన ఈ సినిమా, “వార్” సినిమాకి సీక్వల్‌గా సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, తాజాగా అందుతున్న ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్‌ది విలన్ పాత్ర కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్…