చిరంజీవి సినిమాలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించనున్నారన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్, కొలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ప్రేక్షకులకు “ఖైదీ” టైటిల్ అంటే ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో “ఖైదీ” సినిమా ఆయనకు స్టార్‌డమ్ తెచ్చిన మైలురాయిగా నిలిచింది. ఇక తమిళ ఆడియెన్స్‌కూ “ఖైదీ” పేరు తక్కువేమీ కాదు. హీరో కార్తీ నటించిన అదే పేరుతో వచ్చిన చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు…